- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్యలో కనుల విందు చేస్తున్న డ్రోన్ షో (వీడియో)
అయోధ్యలో ఈ నెల22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ క్రతువు కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో ఈ నెల22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ క్రతువు కొనసాగుతోంది. పురోహితులు ఇప్పటికే ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఆలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహం సైతం చేరుకుంది. ప్రత్యేక వస్త్రంతో రాముని విగ్రహాన్ని కప్పి ఉంచిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక నిర్వహించేందుకు గాను ఆలయ నిర్వాహకులు డ్రోన్ షో ప్రాక్టీస్ చేశారు. శ్రీరాముడి బాణం వదులుతున్నట్లుగా ఉన్న డ్రోన్ షో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెట్టింట డ్రోన్ షో వీడియో వైరల్ అవుతోంది.
Next Story






