- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్యకు చేరుకున్న 400 కేజీల తాళం (వీడియో)
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22 (సోమవారం) ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువు దీరాడు. అయితే ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసే పనిలో రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తలమునకలైంది. ఈ నేపథ్యంలో శనివారం 400 కేజీల బరువున్న తాళం అయోధ్యలోని అలీఘడ్‌కు చేరుకుంది. ఆరు నెలలు కష్టపడి ఈ తాళాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






