- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకెప్పుడు న్యాయం: ఆయేషా తల్లి
by Vemula.Srinu Prasad |
<p>నిర్భయ దోషుల ఉరితీతపై ఆయేషామీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దోషులకు ఉరి శిక్ష అమలుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. అయితే తన కుమార్తె కేసులో నిందితులను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. నిర్భయ తల్లి పోరాటం తమలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు. తన కూతురు బలై 13 ఏళ్లు దాటినా ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా రాజకీయ జోక్యం ఉంటే ఏ […]</p>

X
నిర్భయ దోషుల ఉరితీతపై ఆయేషామీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దోషులకు ఉరి శిక్ష అమలుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. అయితే తన కుమార్తె కేసులో నిందితులను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. నిర్భయ తల్లి పోరాటం తమలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు.
తన కూతురు బలై 13 ఏళ్లు దాటినా ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా రాజకీయ జోక్యం ఉంటే ఏ కేసు పరిస్థితి అయినా ఇంతేనని అన్నారు. చట్టాలు అమలులో చిత్తశుద్ధి లోపిస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు.
Tags: ayesha meera case, mother, shamshad begum, press meet
Next Story






