అరసవెల్లిలో అద్భుతం..

by Vemula.Srinu Prasad |

<p>శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి స్థానచలనం చెందే క్రమంలో ఆరు నిమిషాల పాటు పాదాల నుంచి శిరస్సు వరకూ తాకిన సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి భక్తులంతా పరవశించిపోయారు. కిరణ స్పర్శను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చాయి. రేపు కూడా సూర్యకిరణాలు తాకే అవకాశం ఉన్నట్టు సమాచారం. Tags: Arasavalli Suryanarayana Swamy Temple, [&hellip;]</p>

అరసవెల్లిలో అద్భుతం..
X

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి స్థానచలనం చెందే క్రమంలో ఆరు నిమిషాల పాటు పాదాల నుంచి శిరస్సు వరకూ తాకిన సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి భక్తులంతా పరవశించిపోయారు. కిరణ స్పర్శను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చాయి. రేపు కూడా సూర్యకిరణాలు తాకే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags: Arasavalli Suryanarayana Swamy Temple, The sun’s rays, Mulavirat

Next Story