- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు పాలిస్తున్న రాష్ట్రం మనది: జీవన్‌రెడ్డి
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేస్తే ప్రపంచానికి ఆదర్శమవుతామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆర్మూర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వానకాలం పంట ప్రణాళికపై అవగాహన సదస్సుకు జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంగా రైతు పాలిస్తున్న రాష్ట్రం మనది అన్నారు. కరెంటు కష్టాలు తీర్చిన కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేసుకుంటే రైతు రాజు అవుతారని పేర్కొన్నారు. రైతు కష్టాలను చూసి వారికి ఆర్థిక […]</p>

X
దిశ, నిజామాబాద్: సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేస్తే ప్రపంచానికి ఆదర్శమవుతామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆర్మూర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వానకాలం పంట ప్రణాళికపై అవగాహన సదస్సుకు జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంగా రైతు పాలిస్తున్న రాష్ట్రం మనది అన్నారు. కరెంటు కష్టాలు తీర్చిన కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేసుకుంటే రైతు రాజు అవుతారని పేర్కొన్నారు. రైతు కష్టాలను చూసి వారికి ఆర్థిక భరోసాగా పెట్టిన పథకాలే రైతుబంధు, రైతుబీమా అన్నారు.
Next Story






