- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ్టి నుంచే అవగాహన కార్యక్రమాలు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అటవీ శాఖ ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యావరణంపై విద్యార్థులకు ఆన్ లైన్ లో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నది. జూలై 4 వరకు ఆరు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఆరు రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 45 నిమిషాలపాటు సెషన్ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీశాఖ ఉన్నతాధికారులు పర్యావరణంపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అటవీ శాఖ ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యావరణంపై విద్యార్థులకు ఆన్ లైన్ లో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నది. జూలై 4 వరకు ఆరు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఆరు రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 45 నిమిషాలపాటు సెషన్ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీశాఖ ఉన్నతాధికారులు పర్యావరణంపై అవగాహన కల్పిస్తారని తెలిపింది.
Next Story






