- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాక్సిన్ పై కళజాతి బృందం అవగాహన కార్యక్రమం..
<p>దిశ, సిరికొండ: ఈ రోజు సిరికొండ మండల కేంద్రంలో గల వార సంతలో కరోనా వ్యాక్సిన్ పై కళాజాత బృందం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశాల అనుసారం dpro ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత టీం కో ఆర్డినేటర్ ఆత్రం గోవిందరావు సమక్షంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో అపోహలు మరియు ఉపయోగాలు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలజాతి బృందం సభ్యులు గుంజాల రమేష్ , సిహెచ్ రవి, మోహన్ నాయక్ రాథోడ్ […]</p>

X
దిశ, సిరికొండ: ఈ రోజు సిరికొండ మండల కేంద్రంలో గల వార సంతలో కరోనా వ్యాక్సిన్ పై కళాజాత బృందం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశాల అనుసారం dpro ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత టీం కో ఆర్డినేటర్ ఆత్రం గోవిందరావు సమక్షంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో అపోహలు మరియు ఉపయోగాలు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలజాతి బృందం సభ్యులు గుంజాల రమేష్ , సిహెచ్ రవి, మోహన్ నాయక్ రాథోడ్ శంకర్ , గట్టు వెంకట్రావు , రాజలింగు ,ఆశిష్ పురుషోత్తం ,నగేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story






