కరోనాపై వినూత్న వేషధారణలో అవగాహన

by Shyam |

<p>దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా అందరూ ముందుకొచ్చి తమ తమ స్టైల్‌లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి పోలీసు కళా బృందం వినూత్న వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించింది. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో విధుల్లో తిరుగుతూ కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై కళారూపంలో వివరించారు. Tags : Awareness, innovative, attire, corona virus, nalgonda, yadagirigutta</p>

కరోనాపై వినూత్న వేషధారణలో అవగాహన
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా అందరూ ముందుకొచ్చి తమ తమ స్టైల్‌లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి పోలీసు కళా బృందం వినూత్న వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించింది. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో విధుల్లో తిరుగుతూ కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై కళారూపంలో వివరించారు.

Tags : Awareness, innovative, attire, corona virus, nalgonda, yadagirigutta

Next Story