- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యాయస్థానం ప్రాంగణంలో గుమిగూడకండి : ఢిల్లీ హైకోర్టు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఢిల్లీ హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. కోర్టు ప్రాంగణంలో గూమిగూడవద్దని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలను అడ్వకేట్లు, సాధారణ ప్రజలు, లిటిగెంట్లు పాటించాలని ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఒక చోట గుమిగూడడాన్ని మానుకుని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని తెలిపింది. tags:delhi high court, coronavirus, advisory, gatherings</p>

X
న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఢిల్లీ హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. కోర్టు ప్రాంగణంలో గూమిగూడవద్దని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలను అడ్వకేట్లు, సాధారణ ప్రజలు, లిటిగెంట్లు పాటించాలని ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఒక చోట గుమిగూడడాన్ని మానుకుని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని తెలిపింది.
tags:delhi high court, coronavirus, advisory, gatherings
Next Story






