- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని తీసుకుంటున్నా ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ వుమన్స్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా విశాఖ రాజధాని కాకుండా ఆగదన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటోందని, […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని తీసుకుంటున్నా ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ వుమన్స్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా విశాఖ రాజధాని కాకుండా ఆగదన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటోందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Next Story






