- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపుతప్పి ఆటో బోల్తా
by Chintha Aamani |
<p>దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం సమయంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. నిర్మల్ నుండి కౌట్ల (బి) గ్రామం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి పంట పొలాల వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని నిర్మల్ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం సమయంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. నిర్మల్ నుండి కౌట్ల (బి) గ్రామం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి పంట పొలాల వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని నిర్మల్ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Next Story






