- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో ఆటో రిక్షా కార్మికుల నిరసన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్నాం. మళ్లీ ఇంత పెద్ద ఎత్తున అపరాధ రుసుమలు పెంచడం దారుణమంటూ విశాఖలో ఆటో రిక్షా కార్మికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం జీవీఎంసీ నుంచి గాంధీ విగ్రహం దాకా నిరసన ప్రదర్శన చేశారు. జీవో నంబరు 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 40వేల వరకు జరిమానా విధించాలనే నిర్ణయం దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పొట్టగొట్టే నిర్ణయాన్ని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్నాం. మళ్లీ ఇంత పెద్ద ఎత్తున అపరాధ రుసుమలు పెంచడం దారుణమంటూ విశాఖలో ఆటో రిక్షా కార్మికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం జీవీఎంసీ నుంచి గాంధీ విగ్రహం దాకా నిరసన ప్రదర్శన చేశారు. జీవో నంబరు 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 40వేల వరకు జరిమానా విధించాలనే నిర్ణయం దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పొట్టగొట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






