- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటోలో పేలుడు.. డ్రైవర్‌కు గాయాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ ఆటోలో పేలుడు సంభవించింది. దీంతో డ్రైవర్ యూసుఫ్ అలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పేలుడుకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ ఆటోలో పేలుడు సంభవించింది. దీంతో డ్రైవర్ యూసుఫ్ అలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పేలుడుకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.
Next Story






