- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్..
<p>దిశ, సూర్యాపేట కలెక్టరేట్: మానవత్వం చాట్టుకున్న ఆటో డ్రైవర్ ఎస్. శ్రీనివాస్. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ కాలనీ నుండి బస్టాండ్ వైపుగా వెళుతుండగా రోడ్డు పక్కనే ఉన్న పడివున్న వృద్ధురాలును గమనించాడు. దగ్గరకు వెళ్లగా మతిస్థిమితం కోల్పోయి, గాయాలతో ఉండడం చూసి చలించిన్న ఆటో శ్రీనివాస్, ప్రయాణికురాలు ప్రమీల ఇద్దరు కలిసి పట్టణ శివారులో ఉన్న అలేటి అటం వృధా ఆశ్రమం చేర్పించారు. వృద్ధ ఆశ్రమంలో చేర్పించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈయన […]</p>

X
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: మానవత్వం చాట్టుకున్న ఆటో డ్రైవర్ ఎస్. శ్రీనివాస్. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ కాలనీ నుండి బస్టాండ్ వైపుగా వెళుతుండగా రోడ్డు పక్కనే ఉన్న పడివున్న వృద్ధురాలును గమనించాడు. దగ్గరకు వెళ్లగా మతిస్థిమితం కోల్పోయి, గాయాలతో ఉండడం చూసి చలించిన్న ఆటో శ్రీనివాస్, ప్రయాణికురాలు ప్రమీల ఇద్దరు కలిసి పట్టణ శివారులో ఉన్న అలేటి అటం వృధా ఆశ్రమం చేర్పించారు. వృద్ధ ఆశ్రమంలో చేర్పించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈయన చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Next Story






