- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్రాలలో దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున మహమ్మద్ అజీమియా (35) దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న అజీమియా మృతితో సముద్రాలు విషాదం చోటుచేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్సైలు రమేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున మహమ్మద్ అజీమియా (35) దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న అజీమియా మృతితో సముద్రాలు విషాదం చోటుచేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్సైలు రమేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






