- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటోడ్రైవర్.. రూ. 6 లక్షల బంగారం అప్పగించాడు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆటోలో మర్చిపోయిన రూ.6 లక్షలు విలువ బంగారాన్ని తిరిగి అప్పగించి ఓ ఆటోడ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అజ్జూ అనే డ్రైవర్ తన ఆటోలో ప్రయాణించిన ఇద్దరు మహిళలు ఆటోలో ఓ బ్యాగును వదిలేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇద్దరు మహిళలు ఆటోలో 12 తులాల బంగారు ఆభరణాలు మరిచిపోయారనే పోస్ట్ వైరల్ అయింది. దీంతో ఆటోలో ఉన్న బ్యాగును చూసిన అజ్జూ వెంటనే […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆటోలో మర్చిపోయిన రూ.6 లక్షలు విలువ బంగారాన్ని తిరిగి అప్పగించి ఓ ఆటోడ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అజ్జూ అనే డ్రైవర్ తన ఆటోలో ప్రయాణించిన ఇద్దరు మహిళలు ఆటోలో ఓ బ్యాగును వదిలేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇద్దరు మహిళలు ఆటోలో 12 తులాల బంగారు ఆభరణాలు మరిచిపోయారనే పోస్ట్ వైరల్ అయింది. దీంతో ఆటోలో ఉన్న బ్యాగును చూసిన అజ్జూ వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసులు మహిళలను పిలిపించి బంగారం అప్పగించారు. రూ. 6 లక్షల విలువైన బంగారాన్ని అప్పగించిన అజ్జూను పోలీసులు అభినందించారు.
Next Story






