- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో ఆటో డ్రైవర్ మృతి
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్ ఘన్పూర్: కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంద్రి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రాణాలు మాత్రం నిలబడటం లేదు. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన గర్వందుల రమేష్ (48) అనే ఆటో డ్రైవర్ కొవిడ్ తో ఆదివారం మృతి చెందాడు. ఐదు రోజుల కిందట జనగామ ఏరియా ఆసుపత్రిలో చేరిన రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్పూర్: కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంద్రి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రాణాలు మాత్రం నిలబడటం లేదు. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన గర్వందుల రమేష్ (48) అనే ఆటో డ్రైవర్ కొవిడ్ తో ఆదివారం మృతి చెందాడు. ఐదు రోజుల కిందట జనగామ ఏరియా ఆసుపత్రిలో చేరిన రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Next Story






