- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్: ఎస్ఎఫ్ఏ మహేష్‌కు స్థాన చలనం…
<p>దిశ, కూకట్‌పల్లి: “మీరేం అధికారులు, కార్మికుల హాజరు తీసుకుంటున్న ‘అనధికారులు’ ’’ శీర్షికన ‘దిశ’ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన వార్త కథనానికి స్పందించిన సర్కిల్ ఉన్నతాధికారులు కేపీహెచ్‌బీ కాలనీ 6, 9వ ఫేజ్‌లలో ఎస్ఎఫ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను బదిలీ చేశారు. మహేష్ నుంచి బయోమెట్రిక్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని సర్దార్ పటేల్నగర్కాలనీ ఎస్ఎఫ్ఏ కృష్ణకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. గత కొంత కాలంగా 6, 9వ ఫేజ్‌లలో విధులు నిర్వహిస్తున్న మహేష్‌పై పదుల సంఖ్యలో ఫిర్యాదులు, […]</p>

X
దిశ, కూకట్‌పల్లి: “మీరేం అధికారులు, కార్మికుల హాజరు తీసుకుంటున్న ‘అనధికారులు’ ’’ శీర్షికన ‘దిశ’ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన వార్త కథనానికి స్పందించిన సర్కిల్ ఉన్నతాధికారులు కేపీహెచ్‌బీ కాలనీ 6, 9వ ఫేజ్‌లలో ఎస్ఎఫ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను బదిలీ చేశారు. మహేష్ నుంచి బయోమెట్రిక్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని సర్దార్ పటేల్నగర్కాలనీ ఎస్ఎఫ్ఏ కృష్ణకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. గత కొంత కాలంగా 6, 9వ ఫేజ్‌లలో విధులు నిర్వహిస్తున్న మహేష్‌పై పదుల సంఖ్యలో ఫిర్యాదులు, ఆరోపణలు ఉండటాన్ని ‘దిశ’ వెలికి తీయడంతో స్పందించిన అధికారులు మహేష్‌కు స్థాన చలనం కలిగించారు.
Next Story






