- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కట్టడాల కూల్చివేత
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా జాఫర్ చెరువులో అక్రమ కట్టడాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం కూల్చివేతలకు పూనుకున్నారు. చెరువు శిఖం భూమిలో పాత, కొత్త భవనాలను కూల్చివేశారు. అంతేగాకుండా కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలోనూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా జాఫర్ చెరువులో అక్రమ కట్టడాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం కూల్చివేతలకు పూనుకున్నారు. చెరువు శిఖం భూమిలో పాత, కొత్త భవనాలను కూల్చివేశారు. అంతేగాకుండా కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలోనూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
Next Story






