- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాయిదా పడిన శుభకార్యాలు..ఎందుకంటే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును గత కొద్ది రోజులుగా వింత వ్యాధి బాధిస్తోంది. వ్యాధికి కారణాలేంటో ఇంకా వైద్య సంస్థలు తేల్చలేకపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఏలూరు వాసులు.. బంధువుల ఇండ్లకు వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రభావం పెళ్ళిళ్ళు, శుభకార్యాలపై కూడా ప్రభావం చూపిస్తోంది. శుభకార్యాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి రావాలంటే బంధువులు ముఖం చాటేస్తున్నారు. వింత వ్యాధి భయంతో రావడం లేదని బంధువులు సమాచారం ఇస్తున్నారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును గత కొద్ది రోజులుగా వింత వ్యాధి బాధిస్తోంది. వ్యాధికి కారణాలేంటో ఇంకా వైద్య సంస్థలు తేల్చలేకపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఏలూరు వాసులు.. బంధువుల ఇండ్లకు వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రభావం పెళ్ళిళ్ళు, శుభకార్యాలపై కూడా ప్రభావం చూపిస్తోంది. శుభకార్యాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి రావాలంటే బంధువులు ముఖం చాటేస్తున్నారు. వింత వ్యాధి భయంతో రావడం లేదని బంధువులు సమాచారం ఇస్తున్నారు. బంధువుల పెద్దగా రాకపోవడంతో శుభకార్యాల నిర్వాహకులు నిరాశలోకి వెళ్లిపోతున్నారు. భారీగా ఏర్పాట్లు చేసుకున్నవారంతా ఇదేం దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






