- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔరంగాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు..
by Shamantha N |
<p>దిశ, మహారాష్ట్ర : మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ ఎయిర్ పోర్టుకు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ అని నామకరణం చేస్తూ మహా సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఈ ఎయిర్ పోర్టును సాంబాబీ మహారాజ్ గానే పిలువాలని ఉత్తర్వులు జారీ చేశారు. ṭags ; aurangabad airport, name changed by maharashtra govt, sambhaji maharaj</p>

X
దిశ, మహారాష్ట్ర :
మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ ఎయిర్ పోర్టుకు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ అని నామకరణం చేస్తూ మహా సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఈ ఎయిర్ పోర్టును సాంబాబీ మహారాజ్ గానే పిలువాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ṭags ; aurangabad airport, name changed by maharashtra govt, sambhaji maharaj
Next Story






