- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వస్తువులను వేలం వేస్తారంట!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సైబరాబాద్ కమిషనరేట్ లోని స్టోర్ లో నిరూపయోగంగా ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు సమాచారం. ఏసీ, కంప్యూటర్ చైర్స్, టేబుల్, డెస్క్ టాప్ సెట్, బ్లూటూత్ ప్రింటర్స్, ల్యాండ్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, యూపీఎస్ తదితర వస్తువులను వేయలం వేయనున్నారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సైబరాబాద్ కమిషనరేట్ లోని స్టోర్ లో నిరూపయోగంగా ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు సమాచారం. ఏసీ, కంప్యూటర్ చైర్స్, టేబుల్, డెస్క్ టాప్ సెట్, బ్లూటూత్ ప్రింటర్స్, ల్యాండ్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, యూపీఎస్ తదితర వస్తువులను వేయలం వేయనున్నారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నట్లు తెలిసింది.
Next Story






