- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలిక పై హత్యాచారయత్నం చేసిన మానవ మృగం..
<p>దిశ, రాయలసీమ: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రకాశం కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై అత్యాయత్నం జరిగింది. అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. దాంతో బాలుడు అక్కడ నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. […]</p>

X
దిశ, రాయలసీమ: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రకాశం కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై అత్యాయత్నం జరిగింది. అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. దాంతో బాలుడు అక్కడ నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీఐ గంగిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






