- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గట్టి దొంగలే.. ఏకంగా ఏసీపీ ఇంటికే కన్నం
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ ఏసీపీ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఇటీవల ఏసీపీగా వాసాల సతీష్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని విధులకు హాజరవుతున్నారు. ఆయన తీసుకున్న అద్దె ఇంట్లో పూర్తిస్థాయిలో వస్తు సామాగ్రి తీసుకు రాకపోవడంతో వస్తువులేమి చోరీకి గురికాలేదని పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులను గదిలోనే వదిలి వెళ్లిపోయారు. దాంతో క్లూస్ […]</p>

X
దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ ఏసీపీ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఇటీవల ఏసీపీగా వాసాల సతీష్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని విధులకు హాజరవుతున్నారు. ఆయన తీసుకున్న అద్దె ఇంట్లో పూర్తిస్థాయిలో వస్తు సామాగ్రి తీసుకు రాకపోవడంతో వస్తువులేమి చోరీకి గురికాలేదని పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులను గదిలోనే వదిలి వెళ్లిపోయారు. దాంతో క్లూస్ టీం ఆధారంగా నిందితులను పట్టుకునే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






