- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ఎమ్మెల్యే కనబడుట లేదంటూ.. అసెంబ్లీ ముట్టడి యత్నం..
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేములవాడవాసుల అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడవాసులు మాట్లాడుతూ.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కనబడుట లేదని ఆరోపించారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. అందుకే తాము అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేములవాడవాసుల అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడవాసులు మాట్లాడుతూ.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కనబడుట లేదని ఆరోపించారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. అందుకే తాము అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినట్టు పేర్కొన్నారు.
Next Story






