- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి మద్యం మత్తులో కొందరు దుండగులు పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… పోలీసులు ఆదివారం మండలంలోని పలుచోట్ల దాడులు నిర్వహించి, నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీని చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేశారు. అయితే అర్ధరాత్రి ఎజాజ్ అలీ,ఘోర అజ్జు అనే ఇద్దరు మరికొంతమందితో మద్యం మత్తులో ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి, నిందితులను వదిలేయాలని దాడికి యత్నించారని, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి మద్యం మత్తులో కొందరు దుండగులు పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… పోలీసులు ఆదివారం మండలంలోని పలుచోట్ల దాడులు నిర్వహించి, నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీని చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేశారు. అయితే అర్ధరాత్రి ఎజాజ్ అలీ,ఘోర అజ్జు అనే ఇద్దరు మరికొంతమందితో మద్యం మత్తులో ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి, నిందితులను వదిలేయాలని దాడికి యత్నించారని, ఘర్షణకు పడ్డారని స్థానిక సదరు పోలీసులు వెల్లడించారు.
Next Story






