- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్లలో ఏటీఎం చోరీకి యత్నం
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: ఏటీఎంలో నగదును ఎత్తుకెళ్లెందుకు దుండగులు విఫలయత్నం చేశారు. ఈ ఘటన జడ్చర్ల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం నగదు విత్ డ్రా కోసం వెళ్లిన వారు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్నిపరిశీలించిన పోలీసులు ఏటీఎం సెంటర్ అద్దాలను ధ్వంసం చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Tags: atm, robbery, Jadcherla, crime, ts news</p>

X
దిశ, మహబూబ్‌నగర్: ఏటీఎంలో నగదును ఎత్తుకెళ్లెందుకు దుండగులు విఫలయత్నం చేశారు. ఈ ఘటన జడ్చర్ల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం నగదు విత్ డ్రా కోసం వెళ్లిన వారు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్నిపరిశీలించిన పోలీసులు ఏటీఎం సెంటర్ అద్దాలను ధ్వంసం చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Tags: atm, robbery, Jadcherla, crime, ts news
Next Story






