- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యభిచార గృహంపై దాడులు.. నలుగురు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: హన్మకొండ కాకతీయ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక మహిళతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేశారు. వరంగల్ ఆటోనగర్‌కు చెందిన ఓ మహిళ, ములుగు జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తితో పాటు అతని స్నేహితులు కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సీఐ దయాకర్ తెలిపారు. Tags: police Attacked, prostitution house, […]</p>
దిశ, వరంగల్: హన్మకొండ కాకతీయ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక మహిళతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేశారు. వరంగల్ ఆటోనగర్‌కు చెందిన ఓ మహిళ, ములుగు జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తితో పాటు అతని స్నేహితులు కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సీఐ దయాకర్ తెలిపారు.
Tags: police Attacked, prostitution house, Four arrested, warangal, hanamkonda
Next Story






