- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీళ్ల కోసం వేట కొడవళ్ళతో దాడి…
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లామదనపల్లి మండలంలోని నాయినివారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పొలం నీళ్ల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య పొలానికి పెట్టుకునే నీళ్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్న, అతని కొడుకుపై.. తమ్ముడి బంధువులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లామదనపల్లి మండలంలోని నాయినివారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పొలం నీళ్ల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య పొలానికి పెట్టుకునే నీళ్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్న, అతని కొడుకుపై.. తమ్ముడి బంధువులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






