- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీరు సీసాలతో దాడి.. యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం: జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం ఆరెంపులలో ఇద్దరు యువకులపై గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు.. క్షతగాత్రుడిని ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Tags: young man, murder, khammam, […]</p>

X
దిశ, ఖమ్మం: జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం ఆరెంపులలో ఇద్దరు యువకులపై గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు.. క్షతగాత్రుడిని ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: young man, murder, khammam, crime, ts news
Next Story






