- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడి కారుపై దాడి
<p>దిశ,వెబ్‌డెస్క్: త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు పిజుష్ కాంతి బిశ్వాస్ కారుపై దాడి జరిగింది. సిపాహిజల్ జిల్లా బిసల్‌ఘర్ ప్రాంతంలో ఈ దాడి చోటు చేసుకుంది. దాడిలో కాంతి బిశ్వాస్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు పిజుష్ కాంతి బిశ్వాస్ కారుపై దాడి జరిగింది. సిపాహిజల్ జిల్లా బిసల్‌ఘర్ ప్రాంతంలో ఈ దాడి చోటు చేసుకుంది. దాడిలో కాంతి బిశ్వాస్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story






