- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మందులు ఇవ్వలేదని మెడికల్ షాప్‌పై దాడి..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో గురువారం రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మెడికల్ షాపుపై 10 మంది యువకులు తాగి వచ్చి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. మెడికల్ షాపు నిర్వహకుడిని ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్రమాత్రలు అడిగారు. దానికి అతను నిరాకరించడంతో నిందితులు మెడికల్ షాపులోకి చొరబడి కౌంటర్2పై ఉన్న మందులు, వస్తువులను పడేశారు. షాపులోని వర్కస్ పై దాడికి యత్నించారు. వారి హంగామా అంతా షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో గురువారం రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మెడికల్ షాపుపై 10 మంది యువకులు తాగి వచ్చి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. మెడికల్ షాపు నిర్వహకుడిని ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్రమాత్రలు అడిగారు. దానికి అతను నిరాకరించడంతో నిందితులు మెడికల్ షాపులోకి చొరబడి కౌంటర్2పై ఉన్న మందులు, వస్తువులను పడేశారు. షాపులోని వర్కస్ పై దాడికి యత్నించారు. వారి హంగామా అంతా షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఫిర్యాదు అందుకున్న
పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story






