- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కత్తి’పై కత్తిగట్టారు!
by Shyam |
<p>సినీ విమర్శకులు కత్తి మహేష్‌పై దాడి జరిగింది. కారులో వెళ్తున్నఆయనను హైదరాబాద్ ఐమ్యాక్స్ దగ్గర అడ్డుకుని అద్దాలు పగులగొట్టారు ఆందోళనకారులు. హిందుత్వం, రామాయణంపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా కత్తి కామెంట్స్‌పై అటు నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.</p>

X
సినీ విమర్శకులు కత్తి మహేష్‌పై దాడి జరిగింది. కారులో వెళ్తున్నఆయనను హైదరాబాద్ ఐమ్యాక్స్ దగ్గర అడ్డుకుని అద్దాలు పగులగొట్టారు ఆందోళనకారులు. హిందుత్వం, రామాయణంపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా కత్తి కామెంట్స్‌పై అటు నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.
Next Story






