- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూవివాదంలో కార్పొరేటర్ సోదరుడిపై దాడి
by Batti.Sumithra |
<p>దిశ, కరీంనగర్: భూ వివాదం కారణంగా బీజేపీకి చెందిన కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ సోదరుడు విద్యాసాగర్ పై దాడి చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం… తీగలగుట్టపల్లి శివార్లలోని భూ వివాదం గురించి విద్యాసాగర్ పై ఆదివారం మధ్యాహ్నం 23 మంది దాడి చేశారు. ఎలుగ శ్రీనివాస్, ఎలుగ లక్ష్మణ్, శ్రవణ్ కుమార్ లతో పాటు మరో 20 మంది దాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు […]</p>

X
దిశ, కరీంనగర్: భూ వివాదం కారణంగా బీజేపీకి చెందిన కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ సోదరుడు విద్యాసాగర్ పై దాడి చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం… తీగలగుట్టపల్లి శివార్లలోని భూ వివాదం గురించి విద్యాసాగర్ పై ఆదివారం మధ్యాహ్నం 23 మంది దాడి చేశారు. ఎలుగ శ్రీనివాస్, ఎలుగ లక్ష్మణ్, శ్రవణ్ కుమార్ లతో పాటు మరో 20 మంది దాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






