- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారాకు ‘చకా చక్’ ఫీవర్.. ఎక్కడపడితే అక్కడే గంతులేస్తూ..
<p>దిశ, సినిమా: బీ టౌన్ బ్యూటీ సారా అలీ ఖాన్‌కు ‘చకా చక్’ ఫీవర్ అంటుకుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో సారా, అక్షయ్ కుమార్, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’. కాగా ఈ మూవీ డిసెంబర్ 24న విడుదల కానుండగా.. ప్రస్తుతం ఢిల్లీలో అక్షయ్ కుమార్‌తో కలిసి మూవీని ప్రమోట్ చేయడంలో బిజీ అయిపోయింది సారా. ఈ క్రమంలో తను ఎక్కడపడితే అక్కడే.. ఎలివేటర్, ఫైర్ హౌస్ బాక్స్, కాఫీ మెషిన్, […]</p>

X
దిశ, సినిమా: బీ టౌన్ బ్యూటీ సారా అలీ ఖాన్‌కు ‘చకా చక్’ ఫీవర్ అంటుకుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో సారా, అక్షయ్ కుమార్, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’. కాగా ఈ మూవీ డిసెంబర్ 24న విడుదల కానుండగా.. ప్రస్తుతం ఢిల్లీలో అక్షయ్ కుమార్‌తో కలిసి మూవీని ప్రమోట్ చేయడంలో బిజీ అయిపోయింది సారా.
ఈ క్రమంలో తను ఎక్కడపడితే అక్కడే.. ఎలివేటర్, ఫైర్ హౌస్ బాక్స్, కాఫీ మెషిన్, బస్, బాత్ రూమ్, కిచెన్, పార్క్, జిమ్, రోడ్లమీద ‘చకా చక్’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేస్తుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ సాంగ్‌కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా శ్రేయా ఘోషల్ ఆలపించింది.
- Tags
- Chaka Chak
Next Story






