- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దశలవారీగా క్రీడా శిబిరాలు: కిరణ్ రిజిజు
<p>దేశవ్యాప్తంగా క్రీడాకారుల శిక్షణ శిబిరాలను దశల వారీగా తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర క్రీడల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి వెయిట్ లిఫ్టర్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం నుంచి ట్రాక్ అండ్ ఫీల్డు అథ్లెట్లకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అథ్లెట్లను కలిసి మాట్లాడారు.</p>

X
దేశవ్యాప్తంగా క్రీడాకారుల శిక్షణ శిబిరాలను దశల వారీగా తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర క్రీడల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి వెయిట్ లిఫ్టర్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం నుంచి ట్రాక్ అండ్ ఫీల్డు అథ్లెట్లకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అథ్లెట్లను కలిసి మాట్లాడారు.
Next Story






