- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చెన్నాయుడు కేసు వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను.. హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకొని సమాచారం సేకరించారని.. బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను.. హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకొని సమాచారం సేకరించారని.. బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
Next Story






