అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనున్నది. అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు విచారించారు. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.</p>

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనున్నది. అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు విచారించారు. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story