- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ విచారణకు అడ్డం పడింది. ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మూడురోజుల పాటు కోర్టులకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 30 వరకు న్యాయస్థానాల కార్యకలాపాలను నిలిపివేశారు. దాంతో టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులు నిలిచిపోయాయని, అందుకే జూలై 1న […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ విచారణకు అడ్డం పడింది. ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మూడురోజుల పాటు కోర్టులకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 30 వరకు న్యాయస్థానాల కార్యకలాపాలను నిలిపివేశారు. దాంతో టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులు నిలిచిపోయాయని, అందుకే జూలై 1న బెయిల్ పిటిషన్ విచారిస్తామని వెల్లడించింది.
Next Story






