- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంఆర్ఎఫ్‌కు పలువురి విరాళాలు
by Shyam |
<p>దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నివారణ కోసం సహకరించేందుకు అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన అశ్విని కళామందిర్, గాయత్రి కళామందిర్ యాజమాన్యం రూ.లక్ష విరాళాన్ని సీఎంఆర్‌ఎఫ్ నిధి కోసం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు. తొర్రూరు పట్టణానికి చెందిన సాయిరాం ఐరన్ హార్డ్‌వేర్ షాప్ యజమాని జమ్ముల అశోక్ రెడ్డి రూ. 20 వేలు అందజేశారు. ఈ నిధులను నియోజకవర్గంలో కరోనా […]</p>

X
దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నివారణ కోసం సహకరించేందుకు అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన అశ్విని కళామందిర్, గాయత్రి కళామందిర్ యాజమాన్యం రూ.లక్ష విరాళాన్ని సీఎంఆర్‌ఎఫ్ నిధి కోసం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు. తొర్రూరు పట్టణానికి చెందిన సాయిరాం ఐరన్ హార్డ్‌వేర్ షాప్ యజమాని జమ్ముల అశోక్ రెడ్డి రూ. 20 వేలు అందజేశారు. ఈ నిధులను నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి నివారణకు వినియోగించాలని దాతలు మంత్రిని అభ్యర్థించారు.
Tags: carona, lockdown, donations, minister errabelli dayakar
Next Story






