- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హమ్మయ్య.. కొద్దిలో తప్పించుకున్న భూ గ్రహం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భూ గ్రహనికి భారీ ముప్పు తప్పింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఓ భారీ అస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకుండా పక్క నుంచి వెళ్లిపోయింది. ఈ ఉల్కకు CL 136 అని సైంటిస్టులు నామకరణం చేశారు.దీని పరిమాణం సుమారుగా ఈఫిల్ టవర్ ఎత్తు ఉన్నట్లు NASA ప్రకటించింది. భూమికి 3.3మిలియన్ మైళ్ల దగ్గరకు వచ్చిన అస్టరాయిడ్ ఫిబ్రవరి-1వ తేదిన మన గ్రహాన్ని దాటి వెళ్లినట్లు సైంటిస్టులు వెల్లడించారు. ఒకవేళ భూ గ్రహాన్ని ఢీకొట్టినట్లయితే భారీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భూ గ్రహనికి భారీ ముప్పు తప్పింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఓ భారీ అస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకుండా పక్క నుంచి వెళ్లిపోయింది. ఈ ఉల్కకు CL 136 అని సైంటిస్టులు నామకరణం చేశారు.దీని పరిమాణం సుమారుగా ఈఫిల్ టవర్ ఎత్తు ఉన్నట్లు NASA ప్రకటించింది.
భూమికి 3.3మిలియన్ మైళ్ల దగ్గరకు వచ్చిన అస్టరాయిడ్ ఫిబ్రవరి-1వ తేదిన మన గ్రహాన్ని దాటి వెళ్లినట్లు సైంటిస్టులు వెల్లడించారు. ఒకవేళ భూ గ్రహాన్ని ఢీకొట్టినట్లయితే భారీ విధ్వంసం జరిగి ఉండేదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story






