- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్చకులకు దూప దీప నైవేద్యం పథకంపై అస్యూరెన్స్ కమిటీ చర్చ
<p>దిశ, తెలంగాణ బ్యూరో : శాసన మండలిలో దేవాదాయ శాఖ మంత్రి దూప దీప నైవేద్యం పథకంలో వేతనాలు అందజేసే హామీలపై ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వీకే గంగాధర్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రభుత్వ హామీ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, రఘోత్తంరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, సంయుక్త కార్యదర్శి దుర్గాప్రసాద్, ఎండోమెంట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : శాసన మండలిలో దేవాదాయ శాఖ మంత్రి దూప దీప నైవేద్యం పథకంలో వేతనాలు అందజేసే హామీలపై ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వీకే గంగాధర్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రభుత్వ హామీ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, రఘోత్తంరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, సంయుక్త కార్యదర్శి దుర్గాప్రసాద్, ఎండోమెంట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






