- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.ఆరు వేలకు కక్కుర్తి పడ్డాడు
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకివెళితే..జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఆ సమయంలో ఉపాధి హామీ కూలీల నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ లేబర్ అధికారి రామకోటేశ్వరరావును పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.</p>

X
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకివెళితే..జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఆ సమయంలో ఉపాధి హామీ కూలీల నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ లేబర్ అధికారి రామకోటేశ్వరరావును పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.
Next Story






