- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ గురువారానికి వాయిదా
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభ వాయిదా పడింది. సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో పలు అంశాలతోపాటు దళిత బంధుపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా దళిత బంధుపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళిత బంధు పథకం చాలా ప్రత్యేకమైనదని, ఈ పథకానికి వచ్చే బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీపై కూడా ఆయన మాట్లాడారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ను రెండు, మూడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభ వాయిదా పడింది. సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో పలు అంశాలతోపాటు దళిత బంధుపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా దళిత బంధుపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళిత బంధు పథకం చాలా ప్రత్యేకమైనదని, ఈ పథకానికి వచ్చే బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీపై కూడా ఆయన మాట్లాడారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ను రెండు, మూడు నెలల్లో వేస్తామని, మొత్తం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశముందని కేసీఆర్ చెప్పారు.
Next Story






