- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళపై దాడి..పలువురిపై కేసు నమోదు
<p>దిశ ,ఇల్లందు: బేతంపూడి చెందిన చీమలు రమణ అనే మహిళపై వెంకట తండాకు చెందిన పలువురు వ్యక్తులు దాడి చేశారు. టేకులపల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నిన్న కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడానికి వచ్చిన వ్యక్తులను చీమల రమణ మా ఇంటి ముందు ఖననం చేయవద్దని కొంతదూరంలో ఖననం చేయండని వారికి చెప్పింది. ఇది మా భూమి మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటాం నువ్వు ఎవరు మాకు చెప్పడానికి అంటూ […]</p>

X
దిశ ,ఇల్లందు: బేతంపూడి చెందిన చీమలు రమణ అనే మహిళపై వెంకట తండాకు చెందిన పలువురు వ్యక్తులు దాడి చేశారు. టేకులపల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నిన్న కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడానికి వచ్చిన వ్యక్తులను చీమల రమణ మా ఇంటి ముందు ఖననం చేయవద్దని కొంతదూరంలో ఖననం చేయండని వారికి చెప్పింది. ఇది మా భూమి మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటాం నువ్వు ఎవరు మాకు చెప్పడానికి అంటూ ఆమెపై దుర్భాషలాడుతూ కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో చీమల రమణ తలకు బలమైన గాయం కావడంతో అక్కడ ఉన్న వారు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






