- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ యూఏఈకి తరపింపు
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్: ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను దుబాయ్‌కి తరలించినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 21 నుంచి 31 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ చాంపియన్‌షిప్ నిర్వహించాల్సి ఉన్నది. అయితే ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో దుబాయ్‌కి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ చాంపియన్‌షిప్ దుబాయ్‌లో నిర్వహించినా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కో-హోస్ట్ గా ఉంటుందని ఏసియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆసియా ఖండానికి […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను దుబాయ్‌కి తరలించినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 21 నుంచి 31 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ చాంపియన్‌షిప్ నిర్వహించాల్సి ఉన్నది. అయితే ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో దుబాయ్‌కి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ చాంపియన్‌షిప్ దుబాయ్‌లో నిర్వహించినా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కో-హోస్ట్ గా ఉంటుందని ఏసియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆసియా ఖండానికి చెందిన పురుష, మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు.
Next Story






