సమంతను దించేసిన అషురెడ్డి.. హాట్ హాట్ ఫోజులతో మతిపోగుడుతుందిగా..

by  |
ashureddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఊ అంటావా మావ ఊఊ అంటావా అంటూ టాలీవుడ్‌ను షేక్ చేసింది సమంత. ప్రస్తుతం ఎక్కడ చూసిన అభిమానులు సమంత జపం చేస్తున్నారు. అంతలా ప్రభావం చూపించిది పుష్ప సినిమాలోని ఈ పాట. సమంత హాట్‌నెస్ ఆ పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చింది. దీంతో చాలా మంది సెలబ్రెటీలు ఈ పాటకు సేమ్ సమంత లాగే కాస్ట్యూమ్స్ ధరించి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరిలో బిగ్ బాస్ హాట్ బ్యూటీస్ అరియానా, అషురెడ్డి ఉన్నారు.

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టి్వ్‌గా ఉంటుంది . నిత్యం హాట్ ఫొటోలతో అభిమానులకు వేడిపుట్టిస్తుంది. అషురెడ్డిని ఇండస్ట్రీలో అందరూ జూ. సమంత అంటారు. సేమ్ అషురెడ్డి సమంత లాగే ఉంటుంది. అయితే తాజాగా.. ఈ బిగ్ బాస్ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో అషురెడ్డి ఊ అంటావా మావ ఊఊ అంటావా పాటలో సమంత ధరించిన సేమ్ కాస్ట్యూమ్స్ ధరించి హాట్ స్టిల్స్‌తో యువతకు కాకరేపుతుంది. ఈ ఫొటోలను ఇన్‌స్టా‌గ్రామ్ లో షేర్ చేసి ఇది ‘ సమంతకు ట్రిబ్యూట్’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

‘సమంత ఓ సెకండ్ హ్యాండ్ ఐటెమ్.. అతడి జీవితాన్ని నాశనం చేసింది’

 Ashu  Ashu  Ashu

Next Story

Most Viewed