- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
by Shamantha N |
<p>ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానమనీ, ముస్లింలకు ఆ పార్టీ అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. అలాగే, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు నేర్పిస్తామనీ, అలా మాట్లాడినందుకు జైలుకు పంపినా సిద్ధమేనని అన్నారు. తాను 25ఏండ్లుగా భద్రత లేకుండా తిరుగుతున్నాననీ, చంపాలనుకుంటే చంపేయండని వ్యాఖ్యానించారు.</p>
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానమనీ, ముస్లింలకు ఆ పార్టీ అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. అలాగే, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు నేర్పిస్తామనీ, అలా మాట్లాడినందుకు జైలుకు పంపినా సిద్ధమేనని అన్నారు. తాను 25ఏండ్లుగా భద్రత లేకుండా తిరుగుతున్నాననీ, చంపాలనుకుంటే చంపేయండని వ్యాఖ్యానించారు.
Next Story






