- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోగ నిరోధక శక్తికి ‘ఆర్య వైద్య’ మందులు
by Shyam |
<p>దిశ, మేడ్చల్: కరోనా మహమ్మారి భారిన పడకుండా ఉండేందుకు ‘ఆర్య వైద్య’ మందులు ఉపయోగపడుతాయని మళయాళ కౌన్సిల్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కన్నత్ సురేంద్రరన్ అన్నారు. శనివారం ఎస్.ఎస్.నగర్‌లో కేరళ హోంకేర్ జ్యోతి ఆయుర్వేద పంచకర్మ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నత్ సురేంద్రరన్ మాట్లాడుతూ.. ఆర్యవైద్య ఫార్మసీ ఉత్పత్తుల్లో ఇందుకాతం కశ్యం, పెట్రోజిత్, అగస్త రసాయనం వంటి మందులను వినియోగిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ హైమా జనరల్ సెక్రటరీ […]</p>

X
దిశ, మేడ్చల్: కరోనా మహమ్మారి భారిన పడకుండా ఉండేందుకు ‘ఆర్య వైద్య’ మందులు ఉపయోగపడుతాయని మళయాళ కౌన్సిల్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కన్నత్ సురేంద్రరన్ అన్నారు. శనివారం ఎస్.ఎస్.నగర్‌లో కేరళ హోంకేర్ జ్యోతి ఆయుర్వేద పంచకర్మ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నత్ సురేంద్రరన్ మాట్లాడుతూ.. ఆర్యవైద్య ఫార్మసీ ఉత్పత్తుల్లో ఇందుకాతం కశ్యం, పెట్రోజిత్, అగస్త రసాయనం వంటి మందులను వినియోగిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ హైమా జనరల్ సెక్రటరీ ఎం.కె.శశికుమార్, ఎన్ఎస్ఎస్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ జి.సురేశ్ నాయర్, తెలంగాణ ఎఎస్ఎం ఏవీపీ అభిజిత్ అర్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






