నిర్మల్ జిల్లాలో ఆరుద్ర పురుగులు

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: వానాకాలం సీజన్ మొదలైంది. రుతుపవనాలు రేపోమాపో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవారం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. ప్రకృతి రీత్యా మిరుగు నుంచి ఆరుద్ర పురుగులు కనబడితే వానలు బాగా పడతాయంటారు. దీంతో అన్నదాతలు సంబుర పడుతున్నారు.</p>

నిర్మల్ జిల్లాలో ఆరుద్ర పురుగులు
X

దిశ, ఆదిలాబాద్: వానాకాలం సీజన్ మొదలైంది. రుతుపవనాలు రేపోమాపో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవారం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. ప్రకృతి రీత్యా మిరుగు నుంచి ఆరుద్ర పురుగులు కనబడితే వానలు బాగా పడతాయంటారు. దీంతో అన్నదాతలు సంబుర పడుతున్నారు.

Next Story